తెలంగాణలో నెలకొన్న సమస్యలను రాహుల్ దృష్టికి తీసుకపోతా తెలంగాణ సాదించుకున్నాక కూడా ఎవరు సంతృప్తిగా లేరు తెలంగాణలో గుణాత్మక మార్పు లేదురైతు డిక్లరేషన్ ని స్వాగిస్తున్నా కాంగ్రెస్ సీనియర్ నాయకులు యువతకు నాయకత్వం అప్పగించాలి యువ నాయకత్వం ప్రజలను చైతన్యవంతం చేస్తూ ముందుకు సాగాలి.రాహుల్ గాంధీని మనవడు అని సంబోధించిన గద్దరు రాహుల్ యువతను నడిపించే బాధ్యతను తీసుకోవాలి.