బిజెపి ఎంపి జీవియల్ నివాసానికి చేరుకున్న రాధా రంగ మిత్ర మండలి

బిజెపి ఎంపి జీవియల్ నివాసానికి చేరుకున్న రాధా రంగ మిత్ర మండలి, కాపు సంఘాల ప్రతినిధులు.పార్లమెంటు లో రంగ గురించి ప్రస్తావించిన జీవియల్ ను సన్మానించిన నేతలు జీవియల్ ను కలిసి ధన్యవాదాలు తెలిపిన వంగవీటి రాధాకృష్ణ మేనమామ చెన్నుపాటి శ్రీను గాదే బాలాజీ రాధా రంగ రాయల్ అసోసియేషన్ వంగవీటి మోహనరంగా ప్రజల కోసం ప్రాణాలు‌ విడిచారు కులమతాలకు అతీతంగా అందరి మనసులో నిలిచారు అటువంటి వ్యక్తి పేరుతో జిల్లా పెట్టమంటే ప్రభుత్వం పట్టించుకోలేదు బిజెపి ఎంపి జీవియల్ పార్లమెంటు లో రంగా జీవితం ప్రస్తావించారు ఆయన పేరుతో జిల్లా పేరు పెట్టాల్సిన అవసరం ఉందని జీవియల్ అడిగారు అందుకే ఆయన్ని కలిసి కృతజ్ఞతలు తెలిపాం వైసిపి లో ఉన్న కాపు నాయకులకు పదవులు కావాలి రంగా పేరు‌ చెప్పుకుంటారు… ఆయన పేరు జిల్లాలకు పెట్టడానికి కృషి‌ చేయలేదు

 Radha Ranga Mitra Mandali Reached The Residence Of Bjp Mp Gvl ,radha Ranga Mitra-TeluguStop.com

అనేక డిమాండ్ లు వచ్చినా ప్రభుత్వం సానుకూలంగా స్పందించ లేదు త్వరలోనే విజయవాడ కాపు నాడు సమావేశం పెడతాం కాపులను ఐక్యం చేసి రంగా పేరును జిల్లాకు పెట్టాలని పోరాటం చేస్తాం జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిగత కారణాల వల్ల రంగా గారికి ప్రాధాన్యత తగ్గించారు రంగా కు పేరును జిల్లా కు పెట్టే వారికే మా మద్దతు జగన్ తీరు వల్ల నేడు మా కాపులంతా ఒకమాట మీదకు వచ్చారు అందరినీ ఐక్యం చేసిన జగన్ కు మా ధన్యవాదాలు రంగా నాడు ఎర్పాటు చేస్తాం.

విజయవాడలో భారీ భహిరంగ.రాదా రంగా రాయల్ ఆర్గనైజేషన్ అద్యక్షుడు గాదే బాలాజీ ప్రకటన ఈ కార్యక్రమం లో హరి బాబు గారు, వంగ దేవా గారు, సిద్దె శ్రీనివాస్ గారు పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube