రాశి ఖన్నా ( Raashii Khanna ) టాలీవుడ్ లో బ్యూటీ ఏంజిల్.ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది.
ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది.కానీ ఇటీవల కాలంలో ఈమె పలు సినిమాలలో నటిస్తున్న అనుకున్న స్థాయిలో ఈమె సినిమాలలో సక్సెస్ కాలేకపోయారు.
ఇలా సినిమాల పరంగా రాశికన్నా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమె డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చారు.వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.
ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అయినటువంటి రాశికన్నా ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ( Bollywood )లో కూడా వెబ్ సిరీస్ లలో అలాగే సినిమాలలోనూ అవకాశాలను అందుకొని దూసుకుపోతున్నారు.ఇక ఇటీవల కాలంలో ఈమెకు అనుకున్న స్థాయిలో పెద్దగా సినిమాలో సక్సెస్ కాకపోయినప్పటికీ ఈమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన గ్లామర్ క్యూట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుల కంటికి కునుకు లేకుండా చేస్తున్నారు.ఇలా ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసే ఈమె తాజాగా బెడ్ పై టెంప్టింగ్ ఫోజులు ఇస్తూ ఫోటోషూట్ చేశారు.స్కై బ్లూ కలర్ డ్రెస్ లో హొయలు పోతూ కసి చూపులతో ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి.ఏకంగా బెడ్ రూమ్ లో రాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులకు తెరలేపింది.
స్కిన్ టైట్ డ్రెస్ ధరించి అందాలన్నింటినీ ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో కుర్రకారులు చూపు పక్కకు తిప్పుకోలేకపోతున్నారు.రాశి ఖన్నా మైండ్ బ్లోయింగ్ అనిపించేలా అందాలతో ఇస్తున్న ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి.ఫిలిం ఫేర్ మ్యాగజైన్ ( Film fare Magazine )కోసం రాశి ఇలా ఫోజులు ఇచ్చింది.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.