Rashi Khanna : మరోసారి రవితేజ పక్కన సెకండ్ హీరోయిన్ గా రాశి ఖన్నా.. ఏ సినిమాలో అంటే?

మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రవితేజ( Ravi teja ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Raashi Khanna In Rt4gm-TeluguStop.com

వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు.ఇది ఇలా ఉంటే తాజాగా రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో( Tiger Nageswara Rao ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రవితేజ తన తదుపరి సినిమాలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

Telugu Balupu, Don Seenu, Rashi Khanna, Ravi Teja, Tigernageswara, Tollywood-Mov

రవితేజ తన తదుపరి సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని ( Gopichand malineni ) తో కలిసి చేసిన విషయం తెలిసిందే.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో డాన్ శీను,బలుపు, క్రాక్ వంటి సినిమాలు విడుదల అయ్యి సూపర్ హిట్టుగా నిలిచిన విషయం తెలిసిందే.ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కి సంబంధించి ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.

రవితేజకి జోడీగా రాశి ఖన్నాను ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోందట అయితే ఇప్పటివరకు ఈ వార్తపై అధికారక ప్రకటన అయితే రాలేదు.మరి హిట్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాలో రాశి ఖన్నా నటిస్తోందో లేదో చూడాలి మరి.

Telugu Balupu, Don Seenu, Rashi Khanna, Ravi Teja, Tigernageswara, Tollywood-Mov

ఇంతకుముందే సెకండ్ హీరోయిన్గా నటించిన రాశి కన్నా( Rashi khanna ) ఈ సినిమాలో మరొకసారి ఈ సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందా లేదా అన్నది కూడా చూడాలి మరి.ఇక ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్నారు.ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ పూర్తి వివరాల అనౌన్స్ మెంట్ త్వరలో రానున్నట్లు తెలుస్తోంది.అలాగే రవితేజ, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మరొక మూవీ ఈగిల్ ను కూడా చేస్తున్నారు.

ఈ మూవీ రానున్న 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube