ప్రస్తుతం సోషల్ మీడియా కారణంగా ఎక్కడెక్కడో జరుగుతున్న విషయాలన్నీ మనకు క్షణాల్లోనే తెలిసిపోతున్నాయి.ఎక్కడ ఏది జరిగినా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అాలాగే నెటిజన్లు తమకు నచ్చినట్లు అభిప్రాయాన్ని చెప్పగలగుతున్నారు.తమ అభిప్రాయాలను వేరేవారితో పంచుకోగలుగుతున్నారు.
ఎక్కడ ఏం జరిగినా దానిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది అందరికీ వెంటనే తెలిసిపోతుంది.
సోషల్ మీడియాలో రోజు అనేక సంఘటనలు వైరల్ అవుతూ ఉంటాయి.
తాజాగా అలాంటి ఒక వీడియో వైరల్ గా మారింది.కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన రోగుల కడుపులోనుంచి పరికరాలు, వస్తువులు డాకర్లు బయటకు తీయడం మనం చూస్తూ ఉంటాం.
వెంట్రుకలు, ఇనుప వస్తువులు బయటికి తీస్తూ ఉంటారు.అయితే ఇప్పుడు చెవి నుంచి ఏకంగా పామును డాక్టర్లు బయటకు తీశారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
చెవిలో దురద, నొప్పి వస్తుండడంతో ఓ మహిళ ( woman )చికిత్స కోసం ఆస్పత్రిలో చేరింది.దీంతో ఆమెను పరీక్షించిన వైద్యులు.చెవిలో పురుగులను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు.చెవిలోకి అన్ని పురుగులు ఎలా వెళ్లాయో తెలియక ఆశ్చర్యానికి గురయ్యారు.ఈ ఘటన తైవాన్( Taiwan ) లో చోటు చేసుకుంది.64 సంవత్సరాలు గల ఓ మహిళకు కొన్నాళ్లుగా చెవి నొప్పితో బాధపడుతుంది.చెవి నుంచి వింత వింత శబ్దాలు వస్తన్నాయి.దీంతో ఆస్పత్రికి వెళ్లగా.వైద్యుల స్కాన్ చేశారు.దీంతో మహిళా చెవిలో ప్రాణంతో ఉన్న సాలీడు పురుగులు( Spider mites ) కనిపించాయి.
చివరకు ట్యూబ్ సహాయంతో సాలీడు పురుగును బయటికి తీశాడు.దీనిని వీడియో సోషల్ మీడియాలో పెట్టంతో తెగ వైరల్ అవుతుంది.
నాకు ఇలానే జరిగిందిమ చెవిలో నీళ్లు పోసి విదిలించడంతో బయటికి వచ్చేసింది అని ఒకరు కామెంట్ చేయగా, స్పైడర్ మాన్ అఫ్ ద టర్నల్ ఈమె చెవిలో కొత్త ఉచ్చు వేయబడుతుంది అని ఇంకొకరు కామెంట్ చేశారు.