బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదర్ గూడ ఎమ్మెల్యే కోటర్స్ నుంచి ఆటోలో చలో అసెంబ్లీ ఉద్రిక్తతకు దారితిసింది.అసెంబ్లీ వద్ద కుబ్దుల్లా పూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్( Vivekananda Goud ) పోలీసులతో ఘర్షణ.
తన వాహనాన్ని పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే సైఫాబాద్ ఏసీపీ సంజయ్( ACP Sanjay ) ని యూజ్ లెస్ ఫెల్లో అంటూ దుర్భాశలాడాడు.అక్కడితో ఆగకుండా సహనం కోల్పోయిన ఎమ్మెల్యే కారు అద్దం పై కర్రతో దాడి చేసాడు
.