ఏంటండీ బాబు.. మన పుష్ప క్రేజ్.. తగ్గేదేలే.. ఇంకా అదే జోరు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సుకుమార్ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

 Pushpa Fever Hits Saurav Gurjar As He Turns Into Allu Arjun Details, Allu Arjun, Pushpa 2 , Director Sukumar, Pushparaj, Saurav Gurjar, Pushpa Mania In Wwe, Wwe Wrestler, Rashmika Mandanna, Pushparaj Craze, Pushpa The Rule-TeluguStop.com

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.గత ఏడాది రిలీజ్ అయ్యి అన్ని రికార్డులను తిరగ రాసింది.

హిందీలో కూడా వసూళ్ల సునామీ సృష్టించింది.

 Pushpa Fever Hits Saurav Gurjar As He Turns Into Allu Arjun Details, Allu Arjun, Pushpa 2 , Director Sukumar, Pushparaj, Saurav Gurjar, Pushpa Mania In Wwe, Wwe Wrestler, Rashmika Mandanna, Pushparaj Craze, Pushpa The Rule-ఏంటండీ బాబు.. మన పుష్ప క్రేజ్.. తగ్గేదేలే.. ఇంకా అదే జోరు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సుకుమార్ డైరెక్షన్, బన్నీ యాక్టింగ్, దేవి శ్రీ మ్యూజిక్ ఇలా అన్నీ ఈ సినిమాను టాప్ లో నిలబెట్టాయి.

బాలీవుడ్ లో సైతం విడుదల అయ్యి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది.ఈ సినిమా ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.పార్ట్ 1 ఘన విజయంతో పార్ట్ 2 అంచనాలు అమాంతం పెరగడంతో సుకుమార్ స్క్రిప్ట్ కోసం చాలా సమయం తీసుకుంటున్నాడు సుకుమార్.

ఇక పుష్ప సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్న పుష్పరాజ్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.

మన ఇండియన్ స్క్రీన్ మీదనే కాదు.వరల్డ్ వైడ్ గా కూడా రోజు ఎక్కడో ఒక చోట పుష్ప పేరు వినిపిస్తూనే ఉంది.

అది పాట కానీ లేదంటే డైలాగ్ కానీ.ఇంకా పుష్పరాజ్ మ్యానరిజం కానీ ఎదో ఒకటి వినిపించాల్సిందే.ఇలా మన పుష్పరాజ్ ఎవ్వరి మైండ్ నుండి పోవడం లేదు.

తాజాగా ఇప్పుడు ప్రపంచ ప్రముఖ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైనింగ్ షో (WWE) లో మన ఇండియన్ రెజ్లర్ అయిన సౌరవ్ గుర్జార్ కూడా ఆటలో ఐకాన్ స్టార్ మ్యానరిజం చూపించి అందరిని ఆకట్టు కున్నాడు.

ఈ వీడియో నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.ఇలా ఇప్పటికీ మన పుష్పరాజ్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube