నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో సైకో వీరంగం సృష్టించాడు.దేవాలయంలో అమ్మవారి దర్శనానికి వచ్చిన సైకో బ్లేడుతో చేతిని కోసుకున్నాడని తెలుస్తోంది.
వెంటనే అప్రమత్తమైన ఆలయ భద్రతా సిబ్బంది సైకోను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.బాధితుడు నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రసాద్ గౌడ్ గా గుర్తించారు.
ప్రసాద్ గౌడ్ సైకోగా మారడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.







