కొయ్యలగూడెం వద్ద రోడ్ షో ని వ్యతిరేకిస్తూ నినాదాలురోడ్ షో ప్రారంభం కాగానే ఫ్లెక్సీలు చేతబట్టి నిరసన తెలుపుతున్న వైసిపి సానుభూతిపరులు సీఎం జగన్ కావడం మా అదృష్టం… చంద్రబాబు ప్రతిపక్ష నేత కావడం మా ఖర్మ అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శనసీఎం జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు.
వైసీపీ నిరసనలతో టీడీపీ శ్రేణులు ఆగ్రహాం అరటి పండు తొక్క జగనన్న బొక్క అంటూ ఉద్రేకపూరిత నినాదాలు చేస్తున్న టిడిపి శ్రేణులు ఇరువర్గాల మధ్య భారీగా మోహరించి ఘర్షణకు దిగకుండా అడ్డుపడుతున్న పోలీసులు
.