తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో చంద్రబాబుకు నిరసన సెగ

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది.గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్ల లో రాత్రి సమావేశం అనంతరం నాయకులతో మాట్లాడేందుకు నల్లజర్లల్లో బస చేశారు చంద్రబాబు.

 Protest Against Chandrababu Naidu In Gopalapuram Constituency, Protest ,chandrab-TeluguStop.com

అయితే చంద్రబాబు బసవద్ద నిరసన వ్యక్తం చేశారు గోపాలపురం నల్లజర్ల నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు. పోలవరం గోపాలపురం నియోజకవర్గం అభ్యర్థులను మార్చాలంటూ నిరసనకు దిగారు.

చంద్రబాబు కన్వెన్షన్ హాల్ లోపల నాయకులతో మాట్లాడుతుండగా పోలవరం నియోజకవర్గంలో నుంచి వచ్చిన తెలుగుదేశం నాయకులు నిరసన వ్యక్తం చేశారు.అలాగే గోపాలపురం నియోజకవర్గంలోని మద్దిపాటి వ్యతిరేక వర్గం నాయకుడైన ముళ్ళపూడి బాబు రాజుకు అనుకూలంగా ఆయన వర్గం నాయకులు నినాదాలు చేశారు.

చంద్రబాబు ఉన్నచోటే నాయకులు నిరసన వ్యక్తం చేయడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube