ప్రభాస్( Prabhas ) ప్రాజెక్ట్ కె సినిమాలో లేటెస్ట్ గా లోకనాయకుడు కమల్ హాసన్( Kamal Haasan ) కూడా జాయిన అయిన విషయం తెలిసిందే.ప్రభాస్ సినిమాలో కమల్ అనగానే సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.
అయితే కమల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.సినిమాలో కమల్ ఉన్నాడు అంటే అంచనాలు రెట్టింపు అయ్యాయి.
అయితే ప్రాజెక్ట్ K( Project K ) కమల్ ఎంట్రీ సినిమా రేంజ్ డబుల్ చేసింది.కమల్ సినిమాలో విలన్ గా చేస్తున్నాడు అంటే ఆ పాత్ర ఎంత వెయిట్ ఉంటుందొ అర్ధం చేసుకోవచ్చు.
విక్రం సినిమాతో తిరిగి ఫాం లోకి వచ్చిన కమల్ వరుస సినిమాలు చేస్తున్నారు.ఇండియన్ 2 ( Indian 2 )సినిమా షూటింగ్ పూర్తి దశలో ఉండగా మణిరత్నంతో కూడా కమల్ సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు.ఆ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.ఇక ప్రాజెక్ట్ కె లో కూడా కమల్ విలన్ రోల్ లో సర్ ప్రైజ్ చేయనున్నాడు.తప్పకుండా ప్రభాస్ కమల్ మధ్య సీన్స్ ప్రాజెక్ట్ కె కి హైలెట్ గా నిలుస్తాయని చెప్పొచ్చు.ప్రాజెక్ట్ కె సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేయగా ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.