Priyamani Jagapathi Babu : ప్రియమణి జగపతిబాబు పెళ్లి చేసుకోవాలనుకున్నారా ఆ స్టార్ హీరోయిన్ వల్ల ఆగిపోయిందా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ప్రియమణి ( Priyamani ) ఒకరు.

ఈమె జగపతిబాబుహీరోగా నటించిన పెళ్లయిన కొత్తలో అనే సినిమా ద్వారా హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా తర్వాత వరుస సినిమాలలో నటించినటువంటి ప్రియమణి ఇప్పటికీ పలు సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.అదేవిధంగా బుల్లితెర కార్యక్రమాలలో కూడా ఈమె సందడి చేస్తున్నారు.

ఇక ప్రియమణి మొదటి సినిమా పెళ్లయిన కొత్తలో( Pellaina Kothalo ) సినిమాలో జగపతిబాబుతో కలిసి నటించినటువంటి ఈమె అనంతరం జగపతిబాబు( Jagapathi Babu )తో కలిసి మరో మూడు సినిమాలలో నటించారు.ఈ విధంగా వరుసగా జగపతిబాబుతో వరుస సినిమాలలో నటించడం వల్ల ఈ సినిమాలో షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య కాస్త చనువు పెరిగిందని ఆ చనువు కాస్త ప్రియమణి జగపతిబాబును పెళ్లి చేసుకుంటాను అనే వరకు తీసుకువెళ్లిందని అప్పట్లో ఇండస్ట్రీలో ఈ వార్త సంచలనంగా మారింది.ఇక ప్రియమణి తనకు ప్రపోజ్ చేసిన సమయానికి జగపతిబాబుకి లక్ష్మీ అనే అమ్మాయితో వివాహం జరిగి తనకు ఇద్దరు అమ్మాయిలు కూడా జన్మించారు.

ప్రియమణి జగపతిబాబుని చాలా సిన్సియర్ గా ప్రేమించిందని అయితే జగపతిబాబు మాత్రం తనపై అంత సిన్సియర్ గా ప్రేమను చూపించలేకపోయారని తెలుస్తుంది.అయితే ప్రియమణితో ఏర్పడిన క్రష్ కారణంగా ఆమెకు హైదరాబాదులో ఓ ఫ్లాట్ కూడా కొనిచ్చారు అంటూ అప్పట్లో వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి.

Advertisement

ఇలా జగపతిబాబుని ప్రియమణి పెళ్లి చేసుకుందాము అనుకున్న సమయంలోనే ఓ హీరోయిన్ కారణంగా జగపతిబాబు ప్రియమణిని పూర్తిగా అవాయిడ్ చేశారని తెలుస్తుంది.మరి ఏ హీరోయిన్ కారణంగా వీరిద్దరి మధ్య బ్రేకప్ వచ్చిందనే విషయానికి వస్తే జగపతిబాబు హీరోగా నటించిన గాయం 2( Gayam 2 )సినిమా గురించి అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో జగపతిబాబుకి జోడిగా విమలా రామన్( Vimala Raman )నటించారు.

ఇక ఈమె ఈ సినిమాలో నటించడం వల్ల జగపతిబాబు సైతం విమలా రామన్ పై ఇంట్రెస్ట్ చూపిస్తూ ప్రియమణిని అవాయిడ్ చేశారని తెలుస్తుంది.

ఇలా విమల రామన్ కారణంగా ప్రియమణి జగపతిబాబు మధ్య బ్రేకప్( Jagapathi Babu Priyamani Breakup ) జరిగిందని లేకపోతే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుని వారు అంటూ అప్పట్లో ఈ వార్త సంచలనంగా మారింది.ఇలా వీరిద్దరి మధ్య బ్రేకప్ కావడంతో ప్రియమణి అనంతరం మరొక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.జగపతిబాబు కూడా సినిమా ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఈయన కూడా పూర్తిగా ఇండస్ట్రీకి కొంతకాలం పాటు దూరంగా ఉంటూ కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు.

అయితే ప్రస్తుతం మాత్రం జగపతిబాబు వరుస సినిమాలలో నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ఎంతో బిజీగా ఉన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021
Advertisement

తాజా వార్తలు