టీడీపీని వీడి వైసీపీలోకి రావాలంటూ సర్పంచ్ పై ఒత్తిడి..

కర్నూలు: మంత్రి గుమ్మనూర్ జయరాం సెగ్మెంట్ లో దారుణం.చిప్పగిరి మండలం, కుందనకుర్తి సర్పంచ్, కోట్ల సుజాతమ్మ వర్గీయుడు కొండా పురుషోత్తంకి బెదిరింపులు.

 Pressure On Tdp Sarpanch To Join Ycp Party In Minister Gummanuru Jayaram Segment-TeluguStop.com

టీడీపీని వీడి వైసీపీలోకి రావాలంటూ సర్పంచ్ పై ఒత్తిడి.మంత్రి సోదరుడు,మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ నారాయణ నుంచి తనకు ప్రాణహాని ఉందని సర్పంచ్ ఆవేదనతో సెల్ఫీ వీడియో విడుదల.

పార్టీ మారక పోతే చంపుతామంటూ హెచ్చరికలు.

గుంతకల్ నుంచి టీడీపీ సర్పంచ్ ని వెంబడిస్తూ వచ్చిన మంత్రి అనుచర వర్గం.

తప్పించుకున్న సర్పంచ్ కోసం గుంపులు గుంపులుగా కర్రలు రాడ్లతో ఆలూరు చిప్పగిరిలో తిరుగుతున్న మంత్రి వర్గీయులు.జిల్లా ఎస్పీ, డిఐజి తనను తన కుటుంబాన్ని కాపాడాలని సర్పంచ్ పురుషోత్తం ఆవేదన.

మంత్రి అనుచరులకు భయపడి.అజ్ఞాతంలో కి వెళ్లిన టీడీపీ సర్పంచ్ కొండా పురుషోత్తం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube