భూ కబ్జాలపై ఓపెన్ డిబేట్‎కు సిద్ధం..: మహేశ్వర్ రెడ్డి

కాంగ్రెస్( Congress ) ఇచ్చిన హామీలు అమలు చేయలేదని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి( Maheshwar Reddy ) అన్నారు.ప్రస్తుత ప్రభుత్వంలో స్కీమ్ లు లేవన్న ఆయన అన్నీ స్కామ్ లేనని తెలిపారు.

 Prepare For Open Debate On Land Grabs Maheshwar Reddy Details, Maheshwar Reddy,-TeluguStop.com

కాంగ్రెస్ నేతలు భూ కబ్జాలు చేయాలని చూస్తున్నారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.

భూ కబ్జాలపై ఓపెన్ డిబేట్ కు( Open Debate ) తాను సిద్ధమని ఛాలెంజ్ చేశారు.

కాంగ్రెస్ 14 ఎంపీ స్థానాలు గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలిపారు.బీజేపీ( BJP ) పది ఎంపీ స్థానాలు గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube