Pranitha Subhas : కోటు విప్పి బ్రాతో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ప్రణీత… తల్లి అయిన గ్లామర్ విషయంలో రెచ్చిపోతున్న బాపు బొమ్మ!

ప్రణీత సుభాష్( Pranitha Subhas ) ఏం పిల్లో ఏం పిల్లడో సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా తెలుగు చిత్రపరిషమలో ఎంతో బిజీగా ఉన్నారు.అయితే ఈమె కన్నడ నటి అయినప్పటికీ కన్నడ భాషతో పాటు తెలుగు తమిళ హిందీ భాషా చిత్రాలలో కూడా నటించే అవకాశాలను అందుకున్నారు.

 Pranitha Subhash Glamour Show In Trendy Outfit-TeluguStop.com

ఇక ఈమె తెలుగులో ఎన్నో సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ రాకపోయినా పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇలా కెరియర్ పిక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే ప్రణీత బెంగళూరుకు చెందిన నితిన్ రాజు( Nitin Raju ) అనే వ్యక్తిని వివాహం చేసుకొని ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.

అయితే ప్రణీత ఓ చిన్నారికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈమె తన కూతురు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికి పరిమితమయ్యారు.

త్వరలోనే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది.ఇకపోతే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ప్రణీత సుభాష్ ప్రస్తుతం పలు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు కూడా హాజరవుతూ సందడి చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఆరెంజ్ కలర్ డ్రెస్సులో ప్రణీత చాలా గ్లామరస్ లుక్ లో కనిపిస్తూ సందడి చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను ఈమె ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అయితే ఈ ఫోటో షూట్ లలో భాగంగా ప్రణీత కోటు విప్పి మరి బ్రాతో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.ఇలా అందాలను ఆరబోస్తూ ప్రణీత గ్లామరస్ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


ఈ ఫోటోలను చూసినటువంటి నెటిజన్స్ ప్రణీత ఒక బిడ్డకు తల్లి అయినా ఏమాత్రం గ్లామర్ తగ్గిపోలేదని అదే గ్లామర్ తో కుర్రకారులను చూపు పక్కకు తిప్పుకోనివ్వడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ప్రణీత సుభాష్ షేర్ చేసినటువంటి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అయితే ఈ ఫోటోలపై ఒక్కొక్క విధంగా కామెంట్ చేస్తున్నారు.ఏది ఏమైనా బిడ్డకు తల్లి అయినప్పటికీ బాపు బొమ్మ అందం మాత్రం చెక్కచెదరలేదనేది మాత్రం నిజమని ఈ ఫోటోలు చూస్తుంటేనే అర్థమవుతుంది.

ఇక ఇప్పటివరకు ఎలాంటి సినిమాలను ప్రకటించినటువంటి ప్రణీత సోషల్ మీడియా( Social media )లో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటూ సినిమాలకు సంబంధించిన అన్ని విషయాల గురించి సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను తెలియజేస్తుంటారు ఇకపోతే ఈమె సోషల్ మీడియాలో చేసే కొన్ని పోస్టుల కారణంగా కూడా పలు వివాదాలను ఎదుర్కొంటూ నేటిజన్స్ చేతిలో ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటారు.అయితే తనని ట్రోల్ చేసిన వారికి ప్రణీత తన స్టైల్ లోనే వారికి సమాధానం చెబుతూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube