ప్రభాస్‌ ‘సలార్’ తెలుగు స్టేట్స్ టార్గెట్‌ ఎంతో తెలుసా?

యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ మేకర్ ప్రశాంత్ నీల్( Prashanth Neil ) దర్శకత్వం లో రూపొందుతున్న సలార్( Salar ) సినిమా ఈ సెప్టెంబర్‌ లో మొదటి భాగం రాబోతున్న విషయం తెల్సిందే.కేజీఎఫ్ దర్శకుడి దర్శకత్వం లో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

 Prabhas Salaar Movie Telugu States Collections , Hollywood, Prabhas , Salaar Mo-TeluguStop.com

కనుక అంచనాలకు ఏమాత్రం తగ్గనివ్వను అంటూ తాజా టీజర్ తో చెప్పకనే చెప్పాడు.ఓ రేంజ్ లో సలార్‌ సినిమా టీజర్‌ తో కుమ్మేశాడు.

టీజర్‌ విడుదల అయిన తర్వాత సినిమా స్థాయి అమాంతం పెరిగింది అనడంలో సందేహం లేదు.

Telugu Salaar, Kgf, Prabhas, Prasanth Neel-Movie

హీరోయిన్‌ గా శృతి హాసన్( Shruti Haasan ) నటిస్తోంది.కీలక పాత్రలో పాన్ ఇండియా గుర్తింపు ఉన్న పలువురు హీరోయిన్స్ నటిస్తున్నారు.కనుక ఈ సినిమా అన్ని భాషల్లో కూడా భారీగా బిజినెస్ చేస్తోంది.

ఎక్కడ ఎన్ని కోట్లు రాబట్టినా కూడా ప్రభాస్‌ తెలుగు హీరో కనుక సలార్‌ తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్లు రాబడుతుంది అనేది ఆసక్తికర విషయం.సలార్‌ సినిమా కు ఉన్న బజ్ మరియు పెట్టిన బడ్జెట్‌ నేపథ్యం లో తెలుగు రాష్ట్రాల్లో మినిమంగా 200 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉంది.సూపర్‌ హిట్‌ అయితే కచ్చితంగా రూ.300 కోట్లు వసూళ్లు నమోదు చేస్తుంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

Telugu Salaar, Kgf, Prabhas, Prasanth Neel-Movie

సోషల్‌ మీడియా లో ఈ సినిమా బజ్ ను చూస్తూ ఉంటే మొదటి పది రోజుల్లోనే వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేయడం ఖాయం అనిపిస్తుంది.హాలీవుడ్‌( Hollywood ) లో కూడా ఈ సినిమా ను విడుదల చేయబోతున్నారా అన్నట్లుగా విజువల్స్ ఉన్నాయి అంటూ ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.సెప్టెంబర్‌ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అన్ని భాష ల్లో కూడా ఓ రేంజ్ లో జరుగుతూనే ఉంది.కనుక ముందు ముందు సలార్‌ రేంజ్ అమాంతం పెరిగే అవకాశాలు ఉన్నాయి.

సాహో.రాధేశ్యామ్‌.

ఆదిపురుష్ సినిమా లు నిరాశ పర్చినా కూడా ఈ సినిమా సక్సెస్‌ అవుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube