ఆదిపురుష్‌ బాధితులు ప్రభాస్ వెంట పడుతున్నారు పాపం

యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్( Prabhas ) ఆదిపురుష్ సినిమా తో బాక్సాఫీస్ వద్ద మరోసారి నిరాశ పరిచాడు.సాహో… రాధేశ్యామ్‌ సినిమా లు డిజాస్టర్‌ గా నిలువగా ఈ సినిమా మాత్రం ఫ్లాప్ మూవీగా నిలిచిన విషయం తెల్సిందే.ఈ నేపథ్యం లో ప్రభాస్ ఆదిపురుష్ సినిమా వల్ల నష్టపోయిన వారు పెద్ద ఎత్తున ప్రభాస్ వద్దకు చేరుకుంటున్నారు.తమకు సాయం చేయాలని… తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

 Prabhas Adipurush Distributers Want Salaar Rights , Prabhas , Adipurush Movie,-TeluguStop.com

డబ్బులు ఇవ్వమని డిమాండ్‌ చేయడం లేదు.కానీ తమకు న్యాయం చేయమని.

తాము మళ్లీ నిలదొక్కుకునేందుకు గాను సలార్‌ సినిమా యొక్క రైట్స్ ను ఇవ్వమంటూ వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Telugu Adipurush, Kalki Ad, Prabhas, Project, Saaho, Salaar, Ywood-Movie

ఇప్పటి వరకు ప్రభాస్‌ నుండి ఎలాంటి స్పందన రాలేదు.ఎందుకంటే సలార్ సినిమా ఆయన హోం బ్యానర్ కాదు. యూవీ క్రియేషన్స్ లో ప్రభాస్ ఏది చెబితే అదే నడుస్తుంది.

కానీ ఇక్కడ మాత్రం అలా కాదు.ప్రభాస్ ఎంత ప్రయత్నించినా కూడా ఇప్పటి వరకు సలార్ బిజినెస్ లు షురూ చేయలేదట.

సినిమా విడుదలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది.కనుక ఇప్పటి నుండే ఎందుకు అన్నట్లుగా హంబుల్ క్రియేషన్స్ వారు అంటున్నారట.

Telugu Adipurush, Kalki Ad, Prabhas, Project, Saaho, Salaar, Ywood-Movie

కానీ ఆదిపురుష్( Adipurush ) బయ్యర్లు మాత్రం మరీ దారుణంగా ప్రభాస్ ను టార్గెట్‌ చేసి వెంట పడుతున్నారు అంటున్నారు.ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్‌ కే అనే సినిమా కూడా రూపొందుతోంది.ఆ సినిమా కు సంబంధించిన స్పందన అద్భుతం.అందుకే ఆ సినిమా రైట్స్ అయినా ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.కానీ ప్రభాస్‌ మాత్రం వారికి ఎవరికి కూడా హామీ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది అంటూ నెటిజన్స్‌ మాట్లాడుకుంటున్నారు.ప్రభాస్‌ సలార్‌( Salaar ) సినిమా ను సెంటిమెంట్ తో కొత్త వారు డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటుందని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

ఒక వేళ అభిమానులు కనుక సలార్ సినిమాను నచ్చితే వెయ్యి కోట్ల వసూళ్లు ఖాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube