ఈ సమ్మర్ లో ఈ మినీ ACని ట్రై చేయండి… రూ.500లు మాత్రమే!

సమ్మర్ మొదలైపోయింది.ఏపీలో పగటిపూట ఉష్ణోగ్రతలు మెల్లమెల్లగా పెరిగిపోవుతున్నాయి.ఇంకా ఈ నెల పూర్తయిందంటే బాదుడే బాదుడు.కాబట్టి ఇంట్లో చిన్న పిల్లలు వున్నవారు, ముసలివాళ్ళు వున్నవారు ఇప్పటినుండే జాగ్రత్త పడండి.మార్కెట్లో మీకు అందుబాటు ధారాలలోనే మినీ ఏసీలు లభిస్తున్నాయి.అవును, Amazon నుండి పోర్టబుల్ మినీ AC USB బ్యాటరీ ఆపరేటెడ్ ఎయిర్ కండీషనర్‌ను రూ.500 కంటే తక్కువ ధరకు ఇపుడు అందుబాటులో వుంది.కంపెనీ నుండి 10 రోజుల రీప్లేస్‌మెంట్ వారంటీ కూడా మీకు అందుబాటులో ఉండడం గమనార్హం.

 Portable Mini Ac Usb Battery Operated Air Conditioner Mini Water Air Cooler-TeluguStop.com
Telugu Cheap Air, Ac, Ac Usb Battery, Usb Ac-Technology Telugu

మనలో అనేకమంది దాదాపుగా మధ్య తరగతి వారే వుంటారు.అలాంటివారు ఏదైనా బడ్జెట్లో ప్లాన్ చేసుకుంటే రిస్క్ ఉండదు.మీరు కూడా AC కొనాలనుకుంటే ఈ ఆప్షన్ పై తప్పకుండ ఓ లుక్కేయండి.మీరు ఈ ఏసీని రూ.500 లోపు ధరతో కొనుగోలు చేయవచ్చు.Amazon పోర్టబుల్ మినీ AC USB బ్యాటరీ ఆపరేటెడ్ ఎయిర్ కండీషనర్‌ను 29 శాతం తగ్గింపుతో విక్రయిస్తోంది.దీని అసలు ధర రూ.699 కాగా తగ్గింపు తర్వాత, దీని ధర రూ.499కే సొంతం చేసుకోవచ్చు.మీరు ఈ ఏసీని ఇంట్లోనే కాకుండా మీ ఆఫీసులో కూడా ఉపయోగించవచ్చు.

Telugu Cheap Air, Ac, Ac Usb Battery, Usb Ac-Technology Telugu

కాగా ఈ మినీ ఎయిర్ కండీషనర్ హార్డ్ ప్లాస్టిక్ పదార్థంతో తయారు చేయబడింది.ఇది తక్కువ విద్యుత్ ను తీసుకొని బలమైన గాలిని ఇస్తుంది.ఎయిర్ టు ఎయిర్ 3 AA బ్యాటరీలు, USB కేబుల్ ద్వారా పని చేస్తుంది.ఇంకా దీన్ని ఉపయోగించడం చాలా తేలిక.దీన్ని 40 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు.ఇది పింక్, రోజ్ రెడ్, బ్లూ, గ్రీన్, పర్పుల్, ఆరెంజ్ వంటి ఆరు రంగు ఎంపికలలో అందుబాటులో ఉంది.

అంతేకాకుండా మీరు దీనిని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు.ఇంట్లో మరియు కార్యాలయంలో ఉపయోగించడానికి చౌకైన ఏసీ కోసం చూస్తుంటే.

ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube