చూపించాల్సినవి చూపించింది ... చెప్పాల్సింది చెప్పింది

హాట్ మోడల్ పూనమ్ పాండే రూటే సపరేటు.అసలేమాత్రం సంకోచం లేకుండా రోజు అందాల విందు వడ్డిస్తూనే ఉంటుంది.

చేతిలో సినిమాలు ఉండవు, కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్ చేసుకుంటామని వెంటపడవు .అయినా నిత్యం వార్తల్లోనే ఉంటుంది ఈ సెక్సీ భామ.దానికి కారణం ఈ అమ్మడు ట్విట్టర్ లో పెట్టే హాట్ హాట్ చిత్రాలే.ఇప్పుడు ప్రేమికులరోజుని పురస్కరించుకోని మరోకొత్త వీడియో తయారు చేసింది పూనమ్.

ప్రేమికలరోజు నాడు ఎలా మెలగాలో, డేట్ కి తీసుకెళ్తే ఎలా ప్రవర్తించాలో, ఏ పని చేయాలో, ఏ పని చేయకూడదో .అన్ని చెప్పింది పూనమ్ ఈ విడియోలో.అవన్ని మాకు తెలియవా .కొత్తగా తన వీడియో చూడాల్సిన అవసరం ఏముంది అనుకోకండి.నేత్రానందం కోసం కావాల్సినంత ఎక్పోజింగ్ చేసింది.

అందాలు ఆరబోస్తూ, హొయలుపోతు .చూపించాల్సింది చూపెడుతూ చెప్పాల్సింది చెప్పింది పూనమ్.

Advertisement
ఇప్పటికే జనాలు ఈ విడియోని ఎగబడి చూస్తున్నారు.

మీరూ కూడా ఓ లుక్కెయ్యండి.

బాలయ్య కూతురు రాజకీయాల్లో చక్రం తిప్పుతారా.. ప్రచారం నిజమైతే ఫ్యాన్స్ కు పండగే!
Advertisement

తాజా వార్తలు