శ్రీవారి సేవలో రాజకీయ ప్రముఖులు

తిరుమల శ్రీవారిని‌ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం స్వామి వారిని నైవేద్య విరామ సమయంలో ఏపి‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డి, ఏపి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య, ఎమ్మెల్యే గణేష్ కుమార్, మాజీ పిసిసి‌ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ ఎలక్షన్ కమీషనర్ గోపాలకృష్ణ, ఉత్తరప్రదేశ్ మంత్రి సంజయ్ కుమార్ నిషద్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.

 Politicians In Srivari Seva , Politicians, Srivari Seva,tirumala ,ap Minister Pe-TeluguStop.com

అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube