వరంగల్‎లో పొలిటికల్ హీట్.. కడియం వర్సెస్ ఆరూరి

వరంగల్ జిల్లాలో రాజకీయ వేడి కొనసాగుతోంది.కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి, బీజేపీ నేత ఆరూరి రమేశ్ ( Kadiam Srihari , Aruri Ramesh )మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

 Political Heat In Warangal Kadiam Vs Aaruri , Kadiam Srihari , Aruri Ramesh, Wa-TeluguStop.com

ఈ క్రమంలోనే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యపై ఆరూరి రమేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.కడియం తనకు వెన్నుపోటు పొడిచారన్న ఆరూరి రమేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమికి కడియం శ్రీహరినే కారణమని ఆరోపించారు.

అక్రమ ఆస్తులను కాపాడేందుకు కడియం పార్టీ మారారని ఆరూరి పేర్కొన్నారు.ఈ క్రమంలోనే ఆరూరి రమేశ్ కు కడియం శ్రీహరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

తనపై ఆరోపణలు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ చేశారు.ప్రస్తుతం వీరిద్దరి మధ్య విమర్శలు, ప్రతి విమర్శల నేపథ్యంలో జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube