Buddha Venkanna : పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ముకాస్తోంది..: బుద్దా వెంకన్న

టీడీపీ నేత బుద్దా వెంకన్న( Buddha Venkanna ) కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో ఎన్నికల కోడ్( Election Code ) అమల్లోకి వచ్చినా పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ముకాస్తోందని ఆరోపించారు.

 Police System Is Giving Horns To The Ruling Party Budda Venkanna-TeluguStop.com

పోలీస్ వాహనాల్లో డబ్బులు పంపిణీ చేస్తున్నారని విమర్శించారు.

ఈ నేపథ్యంలోనే డీజీపీని( DGP ) విధుల నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి( Central Election Commission ) లేఖ రాస్తామని తెలిపారు.జగన్ ఇచ్చిన డబ్బులు తీసుకుని టీడీపీకి ఓట్లు వేయాలని వెల్లడించారు.అదేవిధంగా రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube