Buddha Venkanna : పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ముకాస్తోంది..: బుద్దా వెంకన్న

టీడీపీ నేత బుద్దా వెంకన్న( Buddha Venkanna ) కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో ఎన్నికల కోడ్( Election Code ) అమల్లోకి వచ్చినా పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ముకాస్తోందని ఆరోపించారు.

Style="height: 10px;overflow: Hidden" పోలీస్ వాహనాల్లో డబ్బులు పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. """/" / ఈ నేపథ్యంలోనే డీజీపీని( DGP ) విధుల నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి( Central Election Commission ) లేఖ రాస్తామని తెలిపారు.

జగన్ ఇచ్చిన డబ్బులు తీసుకుని టీడీపీకి ఓట్లు వేయాలని వెల్లడించారు.అదేవిధంగా రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

పుష్ప ది రూల్ కలెక్షన్ల లెక్కలివే.. 8 రోజుల్లో ఆ రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయా?