పామర్రు లో టీడీపీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులుచంద్రబాబు కుటుంబం పై మాజీ మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలతో గుడివాడలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం.గుడివాడ రానున్న పలువురు టిడిపి అగ్ర నాయకులు.
టిడిపి కార్యాలయానికి భారీగా చేరుకున్న పార్టీ శ్రేణులు.గుడివాడలో మరోసారి రాజుకున్న రాజకీయ వేడి.