భీమవరంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను అడ్డుకున్న పోలీసులు

భీమవరంలో తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు వెళుతున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను అడ్డుకున్న పోలీసులు .పోలీసుల వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేసిన చింతమనేని ప్రభాకర్.

 Police Stopped Former Mla Chintamaneni Prabhakar In Bhimavaram , Bhimavaram, Mla-TeluguStop.com

అమరావతి రైతుల పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చిన ఎవరు పాదయాత్రలో పాల్గొనకుండా పోలీసులతో అడ్డుకోవడం పోలీసుల చర్యని,డీజీపీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం.ప్రభుత్వ చేతకానితనానికి ఇటువంటి సంఘటనలు ఉదాహరణ.

భీమవరంలో ప్రత్తిపాటి పుల్లారావు అధ్యక్షతన జరుగుతున్న మీటింగ్ కి వెళ్తున్న.రైతుల పాదయాత్రకు వెళ్లకుండా ఆంక్షలు పెట్టడం ప్రభుత్వం చేతకాని తనానికి పరిపాలనకు నిదర్శనం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube