ఎన్నికల కోడ్( Election Code ) అమలులో బాగంగా ప్రజా ప్రతినిధుల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు.
నర్సంపేట( Narsampet ) నుండి ములుగు వైపుకు వెళ్తున్న ఎమ్మెల్యే సీతక్క( Seethakka ) వాహనాన్ని నర్సంపేట వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
పోలీసులు తన వాహనాన్ని తనిఖీ చేయడానికి రాగానే, వాహనం దిగి ఎమ్మెల్యే సీతక్క అధికారులకు సహకరించారు.వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేసిన అనంతరం సీతక్కను పంపించేశారు…