సినీఫక్కీలో దొంగలను ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు..

చెన్నై కుండ్రతుర్ లో వ్యాపారి మూసా ,కారు లో వస్తుండగా కిడ్నప్ చేసిన గ్యాంగ్ .

మూడు కోట్లు డిమాండ్ చేసిన కిడ్నప్ గ్యాంగ్ , పోలీసులను ఆశ్రయించిన వ్యాపారి కొడుకు బషీర్ .

సీసీ విజువల్స్ ఆధారం గా విచారణ వేగవంతం చేసిన పోలీసులు.ఫక్కీలో పథకం ప్రకారం కిడ్నపర్స్ కి నగదు ఇస్తూ పట్టుకున్న పోలీసులు.

చెన్నై కి చెందిన రౌడీ షీటర్ అరుప్పుకుమార్ గ్యాంగ్ ఈ కిడ్నప్ కి పాల్పడినట్టు పోలీసులు వెల్లడి.అరుపుకుమార్ తోపాటు ముగ్గురుని అరెస్ట్ చేసి మూడు కోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.

పుత్రికోత్సాహంలో జగన్.. మమ్మల్ని ఎంతో గర్వపడేలా చేసావంటూ ట్వీట్
Advertisement

తాజా వార్తలు