ఇండియాలోనే మోడల్ సిటీగా పిఠాపురం తయారవుతుంది - కొణిదల నాగబాబు

కొణిదల నాగబాబు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామెంట్స్.ఇండియాలోనే మోడల్ సిటీగా తయారవుతుంది పిఠాపురం.

10 సంవత్సరాల నుండి రాజకీయం చేస్తున్న మధ్యలో వదిలేసి పోయే రకం కాదు.పిఠాపురం ని టూరిస్ట్ సెంటర్ గా చేస్తారు.

ఆధ్యాత్మిక ప్రాంతం అంటేనే పిఠాపురం అనిలా తీర్చిదిద్దుతారు.పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఒకరోజు రెండు రోజులు వదిలిపోయే వ్యక్తి కాదు.

పవన్ కళ్యాణ్ పిఠాపురంలో చేస్తా అన్న పని చేస్తాం ఎవరికి భయపడం డబ్బులు సంపాదించుకుని పోయే వాళ్ళ కాము.దుర్మార్గ పరిపాలన కోసం మేం పోరాటం చేస్తానే ఉంటాం ప్రజలకు న్యాయం జరిగే వరకూ.

Advertisement

ఆంధ్రాలో ఏ ఒక్కరు సంతోషంగా లేరు.దయచేసి అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ ని గెలిపించుకోవాలి అన్న నాగబాబు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు