రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddipeta ) మండల కేంద్రము ను రెవెన్యూ డివిజన్ గా చేయాలని కోరుతూ గంభీరావుపేట లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిన మంత్రి కెటిఆర్ ( Minister KTR )కు ఎల్లారెడ్డిపేట రెవెన్యూ డివిజన్ గా చేయాలని కోరుతూ ఎల్లారెడ్డిపేట రెవెన్యూ డివిజన్ సాధన సమితి అఖిల పక్ష కమిటీ సభ్యులు ఒగ్గు మహేష్ యాదవ్,గంభీరావుపేట( Gambhiraopet ) మండల అఖిల పక్ష కమిటీ ప్రణాళిక సభ్యులు మంగళి చంద్రమౌళి, రాజబాబు, పీర్యా నాయక్, సురేష్ లు వినతి పత్రం మంత్రి కెటిఆర్ కు అందజేశారు.
Latest Rajanna Sircilla News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy