ఆ శునకం నటన చూస్తే షాకవ్వాల్సిందే.. పులినే మోసం చేసింది మరి!

మనుషుల్లో చాలా రకాల నటనలు చూశాం మనం.నక్కలు కూడా నటిస్తూ.

 Pet Dog To Be Lifeless Srvives Leopard Attack In Karnataka , Dog Active Dies, Dog Latest News, Dog Viral Vedio , Latest Viral Vedio-TeluguStop.com

.జిత్తుల మారిలా ప్రవర్తిస్తుందనే విషయం మన అందరికీ తెలిసిందే.

కానీ శునకాలు నటిస్తాయనే విషయం మాత్రం మనన ఎప్పుడూ వినలేదు, అలాగే చూడలేదు.అయితే ఓ వ్యక్తి పెంచుకుంటున్న పెంపుడు కుక్క.

 Pet Dog To Be Lifeless Srvives Leopard Attack In Karnataka , Dog Active Dies, Dog Latest News, Dog Viral Vedio , Latest Viral Vedio-ఆ శునకం నటన చూస్తే షాకవ్వాల్సిందే.. పులినే మోసం చేసింది మరి-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చనిపోయినట్టుగా నటించి దాని ప్రాణాలను కాపాడుకుంది.ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కర్ణాటక ఉడుపిలో ఇంటి బయట నిద్రిస్తున్న శునకం చిరుత దాడి నుంచి చాకచక్యంగా తప్పించుకుంది.చిరుతతో వీరోచితంగా పోరాడింది.సమయ స్ఫూర్తితో వ్యవహరించి మరణించినట్లు నటించింది.తద్వారా ప్రాణాలను కాపాడుకుంది.

కుక్క మొరగడం వల్ల యజమాని బయటు వచ్చి చూశాడు.దీంతో చిరుత అక్కడి నుంచి శునకం పరారయ్యింది.

కుక్కుకు స్వల్ప గాయాలు అయ్యాయి.ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

ఇది చూసిన ప్రతీ ఒక్కరూ కుక్క టాలెంట్ ని చూసి నెటిజెన్లు అంతా షాక్ కి గురవుతున్నారు.

జాగిలాలు ఇంత టాలెంట్ ని ప్రదర్శించడం ఎప్పుడూ చూడ లేదని కొందరు, వావ్.

ఎంత బాగా తప్పించుకుందంటూ మరి కొంత మంది కామెంట్లు చేస్తున్నారు.ఇలాంటి కుక్కలను పెంచుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందని, దొంగలు వంటి వాళ్లను ఇంట్లో అడుగు పెట్టనీయకుండా చేయడంలో శనకాలు ప్రముఖ పాత్రలు పోషిస్తాయని వివరిస్తున్నారు.

ఈ కుక్క టాలెంట్ ని చూసిన చాలా మంది జాగిలాలను పెంచుకోవాలనిపిస్తుందాని కామెంట్లు చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube