తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై( Congress Government ) ప్రజల్లో వ్యతిరేకత మొదలు అయిందని బీజేపీ నేత బండి సంజయ్( Bandi Sanjay ) అన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల( Six Guarantees ) అమలుపై చర్చ నడుస్తోందని ఆయన తెలిపారు.రూ.4 వేల పెన్షన్ తో పాటు మహిళలకు రూ.2,500 లపై ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు.
రైతు భరోసా( Rythu Bharosa ) రూ.15 వేలు ఏమైందని రైతులు అడుగుతున్నారని తెలిపారు.ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని విమర్శించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని మండిపడ్డారు.