బీరుల కోసం పరుగులు తీసిన జనం

అనకాపల్లి: కసింకోట రోడ్డులో బయ్యవరం జాతీయ రహదారిపై బీర్ బాటిల్స్ లోడుతో వెళ్తున్న వ్యాన్ బోల్తా.అనకాపల్లి డిపో నుంచి నర్సీపట్నం డిపోకు వెళ్తుండగా బోల్తా పడిన వ్యాన్.200 కేసుల బీర్ బాటిల్స్ నేలపాలు.

 People Rush For Beer Bottles In Anakapally, People , Beer Bottles ,anakapally, B-TeluguStop.com

రోడ్డుపై పడిపోయిన బీర్ బాటిల్స్.

బీరు బాటిల్లను తీసుకునేందుకు ఎగబడిన జనం.పోలీసులు ఘటన స్థలానికి చేరుకోవడంతో అదుపులోకి వచ్చిన పరిస్థితి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube