నెల్లూరు నగరంలో పేటీఎం బ్యాచ్ paid బాచ్ ఎక్కువైపోయింది

ప్రతిరోజు వైసిపి నేతలకు ఫోన్లు చేస్తారా… ప్రతిరోజు రాత్రి రోజువారి కలెక్షన్ చేసే చిల్లర బ్యాచి.వైసీపీలోనే కొంతమంది నాయకులకు ఫోన్ చేసి ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ ని బాగా తిట్టాము ఇంకా కలెక్షన్ బాగా ఇవ్వండి అని అడుక్కుటున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు రాత్రి అయితే ఏ వైసీపీ నాయకులకు చిల్లర బ్యాచి ఫోన్ చేస్తుందో నాకాడ అంతా చరిత్ర మొత్తం ఉంది.

 Paytm Batch Paid Batch Has Increased In Nellore City-TeluguStop.com

మీ బతుకు నాకు తెలియదా… మా ఎమ్మెల్యేలు మా వైసీపీ నేతలకు మీకేం పని.నెల్లూరు నగరంలో పేటీఎం బ్యాచ్ paid బాచ్ ఎక్కువైపోయింది

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube