నెల్లూరు నగరంలో పేటీఎం బ్యాచ్ Paid బాచ్ ఎక్కువైపోయింది

ప్రతిరోజు వైసిపి నేతలకు ఫోన్లు చేస్తారా.ప్రతిరోజు రాత్రి రోజువారి కలెక్షన్ చేసే చిల్లర బ్యాచి.

వైసీపీలోనే కొంతమంది నాయకులకు ఫోన్ చేసి ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ ని బాగా తిట్టాము ఇంకా కలెక్షన్ బాగా ఇవ్వండి అని అడుక్కుటున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు రాత్రి అయితే ఏ వైసీపీ నాయకులకు చిల్లర బ్యాచి ఫోన్ చేస్తుందో నాకాడ అంతా చరిత్ర మొత్తం ఉంది.

మీ బతుకు నాకు తెలియదా.మా ఎమ్మెల్యేలు మా వైసీపీ నేతలకు మీకేం పని.

నెల్లూరు నగరంలో పేటీఎం బ్యాచ్ Paid బాచ్ ఎక్కువైపోయింది.

రామ్ చరణ్ అల్లు అర్జున్ కాంబో లో మల్టీ స్టారర్ డైరెక్టర్ ఎవరంటే..?