పిఠాపురలో శనివారం మొదలవునున్న పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )షెడ్యూల్… పిఠాపురం( Pithapuram )లో శనివారం మొదలవునున్న వారాహి విజయభేరి…గొల్లప్రోలు హై స్కూల్ పక్కనే ఉన్న హెలిప్యాడ్ ప్రాంగణానికి మధ్యాహ్నం 12:30 గంటల సమయానికి చేరుకోనున్న పవన్.

 Pawan Kalyan's Varahi Vijayabheri Will Start On Saturday In Pithapuram, Pawan-TeluguStop.com

ఎన్నికల ప్రచారం ప్రారంభోత్సవ సందర్భంగా పాదగయ పుణ్యక్షేత్రంలో పూజలు నిర్వహణ.

ఉప్పాడ కొత్తపల్లి మండలం పొన్నాడలోని బషీర్ బీబీ దర్శనం.పిఠాపురంలో క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లతో ప్రార్థనలో పాల్గొన్న పవన్.

అనంతరం 4:30 గంటలకు గొల్లప్రోలు మండలం( Gollaprollu ) చేబ్రోలు రామాలయం దగ్గర నుంచి ప్రచారం ప్రారంభించనున్న పవన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube