పిఠాపురలో శనివారం మొదలవునున్న పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )షెడ్యూల్.పిఠాపురం( Pithapuram )లో శనివారం మొదలవునున్న వారాహి విజయభేరి.

గొల్లప్రోలు హై స్కూల్ పక్కనే ఉన్న హెలిప్యాడ్ ప్రాంగణానికి మధ్యాహ్నం 12:30 గంటల సమయానికి చేరుకోనున్న పవన్.

ఎన్నికల ప్రచారం ప్రారంభోత్సవ సందర్భంగా పాదగయ పుణ్యక్షేత్రంలో పూజలు నిర్వహణ.ఉప్పాడ కొత్తపల్లి మండలం పొన్నాడలోని బషీర్ బీబీ దర్శనం.

పిఠాపురంలో క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లతో ప్రార్థనలో పాల్గొన్న పవన్.అనంతరం 4:30 గంటలకు గొల్లప్రోలు మండలం( Gollaprollu ) చేబ్రోలు రామాలయం దగ్గర నుంచి ప్రచారం ప్రారంభించనున్న పవన్.

హార్వర్డ్ కుబేరుల వికృత చేష్టలు.. డబ్బును ఇలాగే తగలేస్తారా.. వీడియో లీక్!