పవన్ మూడో భార్యతో ఉండట్లేదా?

పవన్ కళ్యాణ్ మూడో భార్య తో ఉండట్లేదా ? ఔననే అంటున్నాయి సినీ వర్గాలు.పవన్ హైదరాబాద్లో ఉండేది తక్కువే .

 Is Pawan Not Staying With 3rd Wife ?-TeluguStop.com

ఆ కాస్త సమయాన్ని ఫామ్ హవుజ్లో గడిపేస్తుంటారు ఆయన.

స్వతహాగా ఎవరితో సరిగా కలవని పవన్ కి వివాహం అచ్చి రాలేదు.ఆయనపై విసుర్లు,పుకార్లు .ఇవన్నిటికీ కారణం ఆయన చేసుకున్న వివాహాలు.మొదటి భార్యతో తగాదాల తర్వాత సహనటి రేణు దేశాయ్ ని పెళ్ళి చేసుకున్న పవన్ కొన్ని సంవత్సరాల తర్వాత విడిపోయారు.

తర్వాత మోడో పెళ్లిపై ఫిలిం నగర్ లో చర్చలు ముందు నుంచి ఉన్నా … విషయం బైటికి పొక్కలేదు.

పవన్ ఎప్పుడు దీన్ని ఖండించలేదు.మొత్తానికి ఆన్ లైన్ లో ఫోటోల పుణ్యమని మూడో పెళ్ళి బయటపడింది.

అయితే ఇప్పుడు ఆ మూడో భార్యతో కుడా ఆయన ఉండట్లేదని టాక్.అదేమీ ఎడమొహం పెడమొహం లాంటి సమస్య కాదు, ఆయన ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు అని వినికిడి.

ఏది ఏమైనా సినిమాల్లో అభిమానుల్ని అలరించే పవన్ … రాజకీయాల వలనో, బయటకి చెప్పుకోలేని సమస్యల వలనో ఇలా ముభావంగా ఉండటం మింగుడుపడని విషయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube