పవన్ కళ్యాణ్ మూవీ కి ప్రమోషన్స్ తగ్గయా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి… అయితే రిలీజ్ కి ముందు పవన్ సినిమాకి ఎంత పబ్లిసిటీ కావాలో అంత పబ్లిసిటీ వస్తుంది….కానీ ఇప్పుడు వస్తున్న బ్రో సినిమా( Bro movie ) మీద ఫ్యాన్స్ లో కాకుండా జనాల్లో ఈ విధమైన అంచనాలు లేవు అనే చెప్పాలి…ఇక లాస్ట్ ఇయర్ వచ్చిన భీమ్లా నాయక్ సినిమా టైంలో ఉన్న అంచనాలను రాంపేజ్ తో పోల్చితే ఇప్పుడు పవన్ కళ్యాణ్…

 Pawan Kalyan Movie Promotions Reduced, Bro Movie, Pawan Kalyan , Sai Dharam Tej,-TeluguStop.com
Telugu Bheemla Nayak, Bro, Ketika Sharma, Pawan Kalyan, Priyaprakash, Sai Dharam

సాయి ధరం తేజ్ ( Sai Dharam Tej )కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ బ్రో ఆడియన్స్ ముందుకు రావడానికి ఇంకో 10 రోజులు మాత్రమే టైం ఉంది.కానీ ఇప్పటి వరకు చాలా మందికి సినిమా ఏ డేట్ కి వస్తుంది అన్న విషయం కూడా తెలీదు…

మేకర్స్ ఇప్పటి వరకు సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టలేదు… ఇక సినిమా నుండి రిలీజ్ అయిన కంటెంట్ అయినా ఏమైనా బజ్ ను జనరేట్ చేసిందా అంటే… టీజర్ బాగున్నా తర్వాత వచ్చిన 2 సాంగ్స్ సినిమా క్రేజ్ ను అమాంతం పడిపోయేలా చేశాయి… రెండో సాంగ్ రెస్పాన్స్… చాలా చాలా నిరాశ పరిచింది అందరినీ… మేకర్స్ సినిమాకి అన్ని ఏరియాలలో చెప్పిన భారీ రేట్ల తో పోల్చితే ఇప్పుడు చేస్తున్న ప్రమోషన్స్ తీవ్రంగా నిరాశ పరుస్తూ ఉండగా ఇక రిలీజ్ కి 10 రోజుల టైం మాత్రమే ఉండగా ఫ్యాన్స్ ఇంకా బెటర్ ప్రమోషన్స్ ని కోరుకుంటున్నారు.

 Pawan Kalyan Movie Promotions Reduced, Bro Movie, Pawan Kalyan , Sai Dharam Tej,-TeluguStop.com
Telugu Bheemla Nayak, Bro, Ketika Sharma, Pawan Kalyan, Priyaprakash, Sai Dharam

ఇవన్నీ అనుకున్నట్లు జరగాలి అంటే వెంటనే సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వాలి, ఆ ట్రైలర్ క్లిక్ అయ్యి తిరిగి బజ్ ను క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.రిలీజ్ టైంకి పవన్ పేరు మీద ఓపెనింగ్స్ వస్తాయి కానీ న్యూట్రల్ ఆడియన్స్ ని, ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి భారీగా రప్పించడానికి ట్రైలర్ క్లిక్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.మరి ట్రైలర్ ఎప్పుడు వస్తుంది ఎంతవరకు బజ్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి…ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు వరుసగా రానున్నాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube