అంబేద్కర్ కోనసీమ జిల్లా: రాజోలు మండలం తాటిపాక సెంటర్లో పవన్ అభిమానుల అత్యుత్సాహం.రేపు పవన్ కళ్యాణ్ బర్త్ డే పురస్కరించుకొని అడ్వాన్స్ గా ఈ రోజు తాటిపాక సెంటర్లో కేక్ కటింగ్ పెట్టిన పవన్ కళ్యాణ్ అభిమానులు.
కేక్ కటింగ్ కారణంగా ట్రాఫిక్ కు సుమారు గంట సేపు అంతరాయం కలగడంతో లాటికి పని చెప్పిన అటుగా వెళుతున్న డిఎస్పి మాధవరెడ్డి.పవన్ అభిమానులు కేక్ కటింగ్ కారణంగా గంట పాటు ట్రాఫిక్ లో ఇరుక్కుని అవస్థలు పడ్డ ప్రయాణికులు.