ప్రముఖ నటి పవిత్రా లోకేశ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.నరేష్ ను పవిత్రా లోకేశ్ పెళ్లి చేసుకుంటున్నారని వైరల్ అయిన వార్తల వల్ల సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఆమె గురించి జోరుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే అందం కోసం పవిత్రా లోకేశ్ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.
డైట్ విషయంలో పవిత్రా లోకేశ్ చాలా మారారని స్టార్ హీరోయిన్లు ఏ తరహా డైట్ ను తీసుకుంటారో పవిత్రా లోకేశ్ కూడా అదేత్ తరహా డైట్ ను తీసుకుంటున్నారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.
చాలా ఖరీదైన దుస్తులను ధరించడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం అందుతోంది.అందం పెరగడానికి పవిత్రా లోకేశ్ ఖరీదైన క్రీమ్ లను వినియోగిస్తున్నారని బోగట్టా.
అందం కోసం పవిత్రా లోకేశ్ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని కన్నడ మీడియా వర్గాల్లో వార్తలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.ఈ వయస్సులో పవిత్రా లోకేశ్ ఇంత మొత్తం ఎందుకు ఖర్చు చేస్తున్నారనే ప్రశ్నకు వేర్వేరు కారణాలు జవాబుగా వినిపిస్తున్నాయి.
అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి పవిత్రా లోకేశ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
సినిమాసినిమాకు పవిత్రా లోకేశ్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.పవిత్రా లోకేశ్ కు మధ్యలో కొన్ని నెలల పాటు సినిమా ఆఫర్లు తగ్గినా మళ్లీ ఆఫర్లు పెరుగుతున్నాయి.పవిత్రా లోకేశ్ నరేష్ మధ్య దూరం పెరిగిందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
పవిత్రా లోకేశ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.పవిత్రా లోకేశ్ రెమ్యునరేషన్ కూడా గతంతో పోల్చి చూస్తే భారీస్థాయిలో పెరిగిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.