పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో శనివారం మీడియా సమావేశం నిర్వహించి పత్తిపాటి పుల్లారావు

వైకాపా ఎమ్మెల్సీ బరితెగించి హత్యకు పాల్పడుతుంటే సామాన్యులు ఎవరికీ చెప్పుకోవాలి ప్రత్తిపాటి కాకినాడలో ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి కట్టుకథ అల్లితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.ఎమ్మెల్సీ చేసిన ఘటన పై సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి అడిగేవారు లేరని ఇష్టమొచ్చినట్లు చేస్తే ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు .

 Pathipati Pullaru Held A Media Conference On Saturday In Chilakaluripet, Palnadu District , Chilakaluripet, Pathipati Pullaru , Cm Jagan Mohan Reddy, Chandrababu-TeluguStop.com

వైకాపా ప్రభుత్వంపై వాస్తవాలు చెప్పిన దళిత మహిళ వెంకాయమ్మ పై దాడి చేయటం సిగ్గుచేటు రాష్ట్రంలో జరిగే సంఘటనలపై పోలీసులు అధికార పార్టీ వారికి భయపడి తప్పుడు కేసులు పెడుతున్నారు పోలీసులు నిష్పక్షపాతంగా లేకపోవడంతో ఇప్పటికే ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు ధాన్యం కొనుగోలులో జరిగిన అవకతవకలపై వైకాపా రాజ్యసభ సభ్యుడు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది దీనిపై పై సమగ్ర దర్యాప్తు జరిపించి.రైతులకు రూ 1800 మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలి రాష్ట్రం రైతుల ఆత్మహత్యలలో మూడవ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో ఉంది గడపగడపకు ప్రభుత్వం కు ఎక్కడా స్పందన లేదు ప్రభుత్వ పాలన మీద ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తూ ఉండటంతో రక్షణ కోసం మళ్లీ బస్సుయాత్ర పెట్టార ఉత్తరాంధ్ర, రాయలసీమలో చంద్రబాబు పర్యటనకు కు ప్రజలలో అనూహ్య స్పందన ఈ నెల 27, 28 మహానాడు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మొదలైన సన్నాహక సదస్సులు ఒంగోలు-మేదరమెట్ల మధ్య జరిగే మహానాడుకు పెద్ద ఎత్తున ప్రజాదరణ ఉండటంతో తట్టుకోలేని వైకాపా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించేందుకు యువత నుంచి వృద్ధుల వరకు సిద్ధంగా ఉన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube