ఎస్పీని కలిసిన పాస్పోర్ట్ అమెరికన్ కౌన్సిల్ ఏజెంట్స్

సూర్యాపేట జిల్లా:పాస్పోర్ట్ వెరిఫికేషన్,పాస్పోర్ట్ జారీలకు సంబంధించిన తెలంగాణ రీజినల్ పాస్పోర్ట్ అమెరికన్ కౌన్సిల్ సిబ్బంది మంగళవారం జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ను కలిశారు.పాస్పోర్ట్ జారీలో స్పెషల్ బ్రాంచ్ జిల్లాలో సిబ్బంది పని తీరు,ఫారెన్ సర్వీసెస్ కు సంబంధించి చర్చించారు.

 Passport American Council Agents Who Met With Sp-TeluguStop.com

జిల్లాలో పాస్పోర్ట్ వెరిఫికేషన్ కు సంబంధించి కచ్చితమైన ప్రణాళిక అమలు చేస్తున్నామని,అర్జీదారులకు సత్వర సేవలు అందిస్తున్నామని,సాంకేతిక పద్దతిలో ముందుకు వెళుతున్నామని ఎస్పీ కౌన్సిల్ సిబ్బందికి వివరించారు.ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube