పాన్ ఇండియా స్టార్స్ లో తారక్, యష్ అలా... ప్రభాస్ రామ్ చరణ్ ఇలా ?

బాహుబలి కే జి ఎఫ్ ఈ రెండు సినిమాల ద్వారా ఓవైపు ప్రభాస్ మరోవైపు చేసి ఇద్దరు కూడా పాన్ ఇండియా స్టార్స్ గా ఎదిగారు ఇక ఒకే ఒక మూవీ ఆర్ ఆర్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ సైతం చాటుకున్నారు ప్రస్తుతం సౌత్ ఇండియా నుంచి ఈ నలుగురు హీరోలుగా చలామణి అవుతూ మరింత పెంచుకుంటున్నారు.ఇక ఈ నలుగురు హీరోల్లో సినిమాలు చేసే విషయంలో ప్రభాస్, రామ్ చరణ్ ఒక మార్గంలో ప్రయాణిస్తుండగా, తారక్ మరియు యష్ మరో మార్గంలో ప్రయాణం చేస్తున్నారు.

 Pan India Stars Movies Updates ,pan India Stars, Ram Charan , Rrr , Yash , Prab-TeluguStop.com

ప్రభాస్

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఆ చిత్రం తరువాత సాహో మరియు రాధే శ్యామ్ సినిమాలతో అభిమానులను నిరాశపరిచాడు.అయినా కూడా జయాపజయాలతో సంబంధం లేకుండా సంక్రాంతి కి ఆదిపురుష్ సినిమాతో బరిలోకి దిగుతుండగా, ఆ తర్వాత ప్రాజెక్ట్ కే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.ఈ రెండు సినిమాల తరువాత సందీప్ రెడ్డి తో స్పిరిట్ చిత్రం, మారుతీ తో మరొక చిత్రంలో నటించేందుకు అంగీకరించాడు.

రామ్ చరణ్

Telugu Kgf, Pan India Stars, Prabhas, Ram Charan, Rc, Shanker, Yash-Latest News

ప్రభాస్ దారిలోనే నడుస్తున్నాడు ఆర్ ఆర్ ఆర్ హీరో రామ్ చరణ్.ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న రామ్ చరణ్ చిరంజీవి తో కలిసి ఆచార్య సినిమాలో నటించాడు.ఈ చిత్రం పరాజయం పాలయిన సంగతి మనకు తెలిసిందే.

ఫ్లాప్ టాక్ తో సంబంధం లేకుండా RC15 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ సినిమా తరువాత గౌతమ్ తిన్ననూరి సినిమాతో అలరించబోతన్న రామ్ చరణ్ మరి కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయ్.

యష్

Telugu Kgf, Pan India Stars, Prabhas, Ram Charan, Rc, Shanker, Yash-Latest News

తొందపడితే చరిత్రను తిరగరాయలేం అనే డైలాగ్ కెజిఎఫ్ సినిమాలో ఉంది.ఈ డైలాగ్ కి న్యాయం చేస్తున్నట్టుగా యష్ సినిమా విడుదల అయి ఇప్పటికే ఆరు నెలలు గడుస్తున్నా మరో సినిమా గురించి ఎలాంటి ప్రకటన లేదు.మరో సినిమాతో యష్ ప్రేక్షకుల ముందుకు రావాలంటే అది కెజిఎఫ్ ని మించి ఉండాలని భావిస్తున్నాడు.అందుకే యష్ కొత్త చిత్ర ప్రకటన ఆలస్యం అయ్యేలా ఉంది.

జూనియర్ ఎన్టీఆర్

ఇక యష్ మాదిరిగానే తారక్ పరిస్థితి కూడా ఉంది.ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చి ఆరు నెలలు దాటినా సంగతి మనందరికి తెలిసిందే.

అయితే తన కొత్త సినిమాపై తారక్ సైతం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.కొరటాల శివ దర్శకత్వం లో ఒక సినిమా, ప్రశాంత్ నీల్ తో మరొక సినిమా ప్రకటించినప్పటికీ అవి షూటింగ్స్ కూడా మొదలు కాలేదు.

అవి ఉంటాయో లేదో కూడా క్లారిటీ రావడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube