సలార్ కోసం కష్టపడుతున్న డార్లింగ్.. కాలికి నొప్పి ఉన్నా కూడా లెక్కచేయకుండా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత సాలిడ్ హిట్ కొట్టలేక పోయాడు.సాహో సినిమా మన దగ్గర విజయం సాధించక పోయిన బాలీవుడ్ లో కలెక్షన్స్ బాగానే రాబట్టింది.

 Pan-india Star Prabhas Salaar Movie Latest Update Details, Prabhas, Salaar, Prashanth Neel, Prabhas Leg Pain, Kgf Chapter 2, Radhe Shaym, Salaar Movie Shooting, Vijay Kirangidur, Salaar Shooting Update-TeluguStop.com

అయితే ఇటీవలే రిలీజ్ అయినా రాధేశ్యామ్ కూడా హిట్ కొట్టలేక పోయింది.ఇలా ప్రభాస్ బాహుబలి తర్వాత చేసిన రెండు సినిమాలు విజయం సాధించక పోవడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.

ప్రభాస్ చేతిలో ప్రెసెంట్ నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.అందులో ‘సలార్’ సినిమా ఒకటి.కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.

 Pan-India Star Prabhas Salaar Movie Latest Update Details, Prabhas, Salaar, Prashanth Neel, Prabhas Leg Pain, Kgf Chapter 2, Radhe Shaym, Salaar Movie Shooting, Vijay Kirangidur, Salaar Shooting Update-సలార్ కోసం కష్టపడుతున్న డార్లింగ్.. కాలికి నొప్పి ఉన్నా కూడా లెక్కచేయకుండా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచు కుంటున్నారు.

కెజిఎఫ్ భారీ విజయం సాధించడంతో సలార్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

Telugu Salaar, Kgf Chapter, Prabhas, Prashanth Neel, Radhe Shaym-Movie

అయితే ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో టీజర్ లేదా గ్లిమ్స్ వస్తుందేమో అని డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు.కానీ ప్రేక్షకులు ఆశించిన అప్డేట్ మాత్రం రావడం లేదు.ఈ సినిమా షెడ్యూల్ షెడ్యూల్ కి కాస్త గ్యాప్ వచ్చినా స్టార్ట్ చేసిన ప్రతిసారి ఈ షెడ్యూల్ ఫాస్ట్ గా పూర్తి చేస్తున్నారు.

Telugu Salaar, Kgf Chapter, Prabhas, Prashanth Neel, Radhe Shaym-Movie

ఈ సినిమా కోసం ప్రభాస్ రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడుతున్నాడట.చివరికి కాలు నొప్పి ఉన్నా కూడా షూట్ లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది.ఇటీవలే మేకర్స్ రాత్రి 1 గంట వరకు షూట్ జరిపినట్టు చెబుతున్నారు.ఇలా ఈ భారీ సినిమా షూటింగ్ ఫాస్ట్ గా పూర్తి చేసుకుంటుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube