Palabhishekam for Janasena Chief Pawan Kalyan Photo | ఇప్పటం గ్రామస్తులు పవన్ కళ్యాణ్ కి పాలాభిషేకం
ఇప్పటం గ్రామస్తులు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు .ముఖ్య అతిథిగా జనసేన చేనేత వికాస విభాగం చైర్మన్ చిల్లపల్లి శ్రీ నివాసరావు పాల్గొన్నారు.
జనసేన ట్రస్ట్ ద్వారా 50 లక్షల రూపాయలు మా గ్రామానికి విరాళంగా ఇచ్చినందుకు కృతజ్ఞతగా పవన్ కళ్యాణ్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసారు.
#PawanKalyan #Janasena #Ippatam






