మరోసారి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది.

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కోయెడ వద్ద ఈ ఘటన జరిగింది.అయితే తమ ప్రచార రథంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించారు.

Once Again There Is Tension In Ibrahimpatnam Of Rangareddy District-మరోస

ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు.

నోటి దుర్వాసనను దూరం చేసే 5 నేచురల్ మౌత్ ఫ్రెష్ నర్లు.. మీరూ ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు