హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ( Actor Nandamuri Balakrishna ) మరోసారి అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించారు.
ఈ నేపథ్యంలో ఓ అభిమాని సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు.దీంతో సీరియస్ అయిన బాలయ్య అభిమానిని పక్కకు తోసేశారు.
అయితే అభిమానంతో సెల్ఫీ తీసుకుందామనుకుంటే తోసేశారని అభిమాని ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది.