Arvind Kejriwal : మరోసారి ఈడీ విచారణకు సీఎం కేజ్రీవాల్ దూరం

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) ఈడీ విచారణకు మరోసారి దూరంగా ఉండనున్నారు.ఈ సారి విచారణకు హాజరుకావడం లేదని ఈడీకి కేజ్రీవాల్ సమాచారం ఇచ్చారు.

 Once Again Cm Kejriwal Is Away From Ed Investigation-TeluguStop.com

కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో ఎనిమిది సార్లు కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ నెల 12వ తేదీ తరువాత ఈడీ ( Ed )విచారణకు సిద్ధమని కేజ్రీవాల్ వెల్లడించారు.

ఈ క్రమంలోనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ విచారణకు హాజరు అవుతానని తెలిపారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube