రెండుగా విడిపోయిన మంచు ఫ్యామిలీ మోహన్ బాబు ఎటు వైపు ఉన్నారంటే..?

ఈ మధ్య సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన ఒకటే టాపిక్ మీద చర్చ నడుస్తుంది అదేంటంటే మంచు విష్ణు ( Manchu Vishnu )మంచు మనోజ్( Manchu Manoj ) గొడవ ఎందుకు పెట్టుకున్నారు అంటూ అయితే ఈ విషయం మీద ఒక్కొక్కరు ఒక్కోరకం గా స్పందిస్తున్నారు…దీనికి కారణం ఏది అయినా ఇప్పటికే ఇంటర్నల్ గా మంచు ఫ్యామిలీ( Manchu Family )లో చాలా గొడవలు జరుగుతున్నాయనే టాక్ కూడా ఫిలిం నగర్ లో కొంతకాలంగా వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన ఓ వీడియో సంచలనంగా మారింది.

 On Which Side Is Mohan Babu Of The Manchu Family That Has Split Into Two ,mohan-TeluguStop.com

మంచు విష్ణు తమ్ముడు మనోజ్ పై దాడికి పాల్పడినట్లు ఈ వీడియో స్పష్టం చేస్తోంది.

విష్ణు ఇంట్లోకి వెళ్లి మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇలాగా బంధువుల ఇళ్లలోకి వచ్చి మావాళ్లను, బంధువులను కొడుతుంటారండీ, ఇది సిట్యూయేషన్ అంటూ ఈ వీడియోలో మనోజ్ వాయిస్ వినిపిస్తుండటంతో మంచు వారింట జరుగుతున్న గొడవ బట్టబయలైంది.అయితే ఈ వీడియోను మంచు మనోజ్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టడంతో కలకలం రేపింది.

 On Which Side Is Mohan Babu Of The Manchu Family That Has Split Into Two ,Mohan-TeluguStop.com

ఆ వీడియో లో విష్ణు సారధి అనే ఒక వ్యక్తిని కొట్టడానికి వచ్చినట్టు గా తెలిసింది అయితే ఎందుకు సారధి ని కొడుతున్నాడు అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.అయితే తెలిసిన విషయం ఏంటంటే సారధి ఇంతకు ముందు విష్ణు దగ్గర పనిచేసేవాడు ఆయన ఇప్పుడు మనోజ్ దగ్గర ఉంటున్నాడు.అయితే విష్ణు విషయాలు మొత్తం మనోజ్ తో చెప్తున్నట్టు గా తెలిసి కొట్టడానికి వచ్చాడు అని కొందరు అంటున్నారు.ఇక ఇది ఇలా భూమా మౌనిక రెడ్డిని మనోజ్ పెళ్లి చేసుకోవడం విష్ణు కి నచ్చలేదు అందుకే వీళ్ల మధ్య చాలా విభేదాలు కూడా వచ్చాయని దాని వల్లే మోహన్ బాబు( Mohan Babu ), విష్ణు ఒక వైపు మనోజ్, లక్మి వీళ్లంతా ఒక సైడ్ అయిపోయినట్టు గా తెలుస్తుంది.

మ్యాచ్ ఫామిలీ రెండు గా విడిపోయిందని తెలుస్తుంది.అందుకే మనోజ్ పెళ్లి కి కూడా మోహన్ బాబు ఏదో రావాలి కదా అన్నట్టు వచ్చాడే తప్ప పూర్తి ఇష్టం తో వచ్చినట్టు కనిపించలేదు…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube