10వ రోజు ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న మేమంతా సిద్దం బస్సు యాత్ర ..

మేమంతా సిద్దం బస్సు యాత్ర( Memantha Siddham Bus Yatra ) 10వ రోజు ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది.నిన్న రాత్రి కావాలి సభ ముగిసినంతరం పోన్నలూరు మండలం జువ్విగుంట్ల చేరుకున్న జగన్( CM YS Jagan ) రాత్రికి అక్కడే బస చేసారు.అనంతరం ఈరోజు ఉదయం 9.30 గంటలకు జువ్విగుంట్ల నుండి బస్సు యాత్ర ప్రారంభమైంది.

 On The 10th Day, Memanta Siddam Bus Yatra Continues In Prakasam District, Cm Ys-TeluguStop.com

పెద్దలవలపాడు, కనిగిరి మీదుగా చిన్నారికట్ల చేరుకున్నాక జగన్ అక్కడ బోజనం విరామం తీసుకుంటారు‌.అనంతరం కొనకనమిట్ల మండలం, పొదిలి మీదుగా దొనకొండ అడ్డ రోడ్డు వద్ద ఏరైపాటు చేసిన బహిరంగ సభలో పాల్గోననున్నారు.

ఇప్పటికే బహిరంగ సభకు సంబంధించిన అన్నీ పార్టీ నేతలు పూర్తి చేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube